వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ మండలం నాంపల్లి గుట్టపై ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా యువ టూరిజం క్లబ్ పోటీలు నిర్వహించారు.
కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు షీల్డులు అందజేశారు. బుర్రకథ పిట్టల దొర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేములవాడ ఆలయం నాంపల్లి గుట్ట ఫారెస్ట్ అర్బన్ పార్క్ వంటి ప్రాంతాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

