వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏసీఎస్ రాజు ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయమని, ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని నాయకులు అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అరవ లక్ష్మి, అక్కినపెల్లి కాశీనాథం, సింగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

