వార్తలకు తిరిగి వెళ్లండి

కేశంపేట మండలం నిర్దవెల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహావిష్కరణను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నాయకులు కొనియాడారు. అనంతరం రజక సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, సర్పంచ్ భాస్కర్ గౌడ్ మరియు గ్రామస్తులు విగ్రహానికి నివాళులర్పించారు.
Comments
Loading comments...

