Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

Follow Udayam on Google
Alluri Mahesh Sep 26, 2026 1:40 PM ఆదిలాబాద్తెలంగాణ
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి - Udayam
ఆదిలాబాద్: రిమ్స్‌ ఎదుట చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్‌ శంకర్, అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రు, ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి ఐలమ్మ చిత్రపటం, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్యాయానికి వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు అన్నారు. బీసీ సంక్షేమ అధికారి సోనియా, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...