వార్తలకు తిరిగి వెళ్లండి

రిమ్స్ ఆసుపత్రి ఎదుట యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం పాలన, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

