వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మహమ్మదాబాద్ జూనియర్ కాలేజ్ మీటింగ్ హాల్ లో పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు
చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని, ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

