వార్తలకు తిరిగి వెళ్లండి

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కంటోన్మెంట్‌లోని మడ్‌ఫోర్డ్, ధోబీఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో MLA శ్రీగణేష్ పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నైజాం భూస్వామ్య వ్యవస్థ, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.
స్త్రీశక్తి, ఆత్మగౌరవానికి ఆమె నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. ఐలమ్మ జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు
Comments
Loading comments...

