Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాకలి ఐలమ్మ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

Follow Udayam on Google
Sudheer Sep 26, 2026 12:57 PM కరీంనగర్తెలంగాణ
వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా కరీంనగర్‌లో ఆమె విగ్రహానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి , ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశంలో సామాజిక న్యాయం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో కుల గణన చేపట్టాలని అన్నారు.

Comments

G
Loading comments...