వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో
చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి. పాటిల్
తెలంగాణ రైతాంగ పోరాటంలో ఐలమ్మ ధైర్యసాహసాలు తరతరాలకు స్ఫూర్తిదాయకం: ఎస్పీ
అన్యాయంపై చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం చిరస్మరణీయం: ఎస్పీ
భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయింది
Comments
Loading comments...

