Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాకిరేవు స్థల పరిశీలన..

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 03, 2026 4:01 PM వనపర్తిGeneral
చాకిరేవు స్థల పరిశీలన.. - Udayam
అమరచింత మున్సిపల్ పరిధిలో రజక సంఘం ఆధ్వర్యంలో సోమవారం చాకిరేవు ఏర్పాటు కోసం సోమవారం స్థల పరిశీలన చేపట్టారు. సర్వే నంబర్ 454/2లోని 1.38 గుంటల ఊర వంక భూమిని వనపర్తి ఆర్డీవో సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో అమరచింత రజక సంఘ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...