Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాక్ పీస్ పై సర్వేపల్లి చిత్రం

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Sep 05, 2026 12:11 AM నంద్యాలGeneral
చాక్ పీస్ పై సర్వేపల్లి చిత్రం - Udayam
ప్యాపిలి మండలం వెంగలాంపల్లి కి చెందిన బండి మధుకృష్ణ చాక్ పీస్ పై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటం గీశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి అంచెలంచెలుగా ఎదిగి భారత రాష్ట్రపతి గా సేవలు అందించిన సర్వేపల్లిని ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని మధుకృష్ణ తెలిపారు. సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా చాక్ పీస్ పై సర్వేపల్లి చిత్రపటం గీసినట్లు తెలిపారు. ఈ చిత్రం గీయడానికి 45 నిమిషాల సమయం పట్టిందన్నారు.

Comments

G
Loading comments...