Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. కాకినాడలో ధర్నా

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 2:04 PM కాకినాడGeneral
బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. కాకినాడలో ధర్నా - Udayam
దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సమ్మె చేపట్టారు. కాకినాడ జిల్లాలో బ్యాంకులు మూతపడగా.. ఉద్యోగులు నగరంలో ధర్నా నిర్వహించారు. ఫైవ్‌ డే బ్యాంకింగ్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గత ఒప్పందం ప్రకారం ఫైవ్‌ డే బ్యాంకింగ్‌ అమలు చేయాలని, పీఎల్‌ఐలో వివక్ష తొలగించాలని యూనియన్‌ ప్రతినిధులు శ్రీనివాస్‌, ఆదినారాయణ కోరారు.

Comments

G
Loading comments...