Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా

Follow Udayam on Google
Uday Bhaskar Sep 28, 2026 7:47 AM రంగారెడ్డిGeneral
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా - Udayam
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సోమవారం నుంచి తలపెట్టిన మూడు రోజుల సమ్మె వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మధ్య జరిగిన సమావేశం అనంతరం సమ్మెను వాయిదా వేస్తున్నట్లు UFBU ప్రకటించింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం హై లెవల్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు UFBU వెల్లడించింది.

Comments

G
Loading comments...