వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరు 11న జరిగే దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెకు సీఐటీయూ పూర్తి మద్దతు ఇస్తుందని నాయకులు పెంకి అప్పారావు, తవిటి నాయుడు తెలిపారు. సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం ఆకివీడులోని పలు బ్యాంకుల్లో ప్రచారం నిర్వహించారు.
ప్రధాన బ్యాంకులతో పాటు గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

