Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు అధికారులు, సిబ్బంది నిరసన

Follow Udayam on Google
P. G. Murthy Sep 27, 2026 12:14 PM మంచిర్యాలGeneral
బ్యాంకు అధికారులు, సిబ్బంది నిరసన - Udayam
జన్నారం మండలంలోని ఇందన్ పల్లి గ్రామంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులు, సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆదివారం వారు బ్యాంకులో నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులకు, ఉద్యోగులకు ఐదు రోజుల పని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...