వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకర్ల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు చిత్తూరులో మద్దతు లభించింది. నగరంలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు.
వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, హానరేరియం సెటిల్‌మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌పీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు.
Comments
Loading comments...

