వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని ఖాతాదారులకు వేమనపల్లి, నీల్వాయి బ్యాంకు మేనేజర్లు వేణుగోపాల్, కృష్ణ శుక్రవారం సంయుక్తంగా పలు సూచనలు చేశారు. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకు సమ్మె ఉన్నందున సెప్టెంబర్ 27న ఆదివారం బ్యాంకు శాఖలు పనిచేస్తాయని తెలిపారు.
కావున మండలంలోని బ్యాంకు ఖాతాదారులు అవసరమైన బ్యాంకింగ్ సేవలను ఆదివారమే వినియోగించుకోవాలని వారు సూచించారు.
Comments
Loading comments...

