Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాలెట్‌ పేపర్లతోనే ఎన్నికలు జరపాలి

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:46 AM జాతీయంGeneral
బ్యాలెట్‌ పేపర్లతోనే ఎన్నికలు జరపాలి  - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అక్రమాలకు బాధ్యత వహించి సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని ఇండియా కూటమి డిమాండ్‌ చేసింది. ఈవీఎంలకు బదులు బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని కోరింది. అక్టోబర్‌ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా ‘సేవ్‌ డెమోక్రసీ’ మార్చ్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్‌ 2న నిరసనలు, నవంబర్‌ 1న దిల్లీలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించింది.

Comments

G
Loading comments...