వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రి పట్టణానికి చెందిన అభిషేక్ నిర్మల్ లో జరిగిన స్పోర్ట్స్ కు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో సోమవారం జన్నారం బస్టాండ్ లో బ్యాగును మర్చిపోయారు. దీంతో ఆయన జన్నారం మండల బ్లూ కోట్ పోలీస్ చంద్రమౌళి కి సమాచారం అందించారు.
చంద్రమౌళి జన్నారం బస్టాండుకు వచ్చి బ్యాగును స్వాధీనం చేసుకుని తిరిగి అభిషేక్ అప్పగించారు. ఆ బ్యాగులో విద్యార్థులకు సంబంధించిన స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఉన్నాయని అభిషేక్ తెలిపారు.
Comments
Loading comments...

