వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి మండలం బవులువాడలో అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలపై పంచాయతీ కార్యదర్శి శివ శుక్రవారం నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశారు. సర్వే నంబర్ 3లో నిర్మాణాలపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా పనులు ఆగలేదని తెలిపారు.
నోటీసుల గడువు ముగిసిన తర్వాత నిబంధనల ప్రకారం కచ్చితంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

