Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నల్లధనంతో ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ల్యాప్‌టాప్‌'

Follow Udayam on Google
vihar Sep 01, 2026 10:57 AM జాతీయంGeneral
‘నల్లధనంతో ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ల్యాప్‌టాప్‌' - Udayam
ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలో పోగవుతున్న అక్రమ సంపాదనతో భూమ్మీదున్న ప్రతి ఒక్కరికీ ఓ మోస్తరు ల్యాప్‌టాప్‌ కొనివ్వొచ్చని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. ఇంత భారీ నల్లధనం చెలామణి అవుతున్నా, ప్రతి వంద భాగాల్లో ఒక్క భాగం మాత్రమే రికవరీ అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్‌ అరెస్ట్‌ వంటి కొత్త నేరాలపై భారత న్యాయవ్యవస్థ చురుకుగా పనిచేస్తోందన్నారు.

Comments

G
Loading comments...