Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బూతపూర్ లో బిఆర్ఎస్ తరఫున జండా వందనం

Follow Udayam on Google
anji kummari Aug 15, 2026 1:58 PM మహబూబ్‌నగర్General
బూతపూర్ లో బిఆర్ఎస్ తరఫున జండా వందనం - Udayam
భూత్పుర్ మండల కేంద్రంలో జాతీయ రహదారి కూడలి చౌరస్తా లో బిఆర్ఎస్ తరఫున ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ మున్సిపాలిటీ చైర్మన్ సత్తూరు బస్వారాజ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించి మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం గురించి వివరించి, జాతీయ వేడుకలు జరుకోవడం ప్రతి భారతీయుని భాద్యత అన్నారు. బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ తదితరులున్నారు.

Comments

G
Loading comments...