Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బూత్ కార్యకర్తలకు రూ.1.66 లక్షల ఆర్థిక సహాయం

Follow Udayam on Google
RR REDDY Aug 25, 2026 6:44 PM నిజామాబాద్General
బూత్ కార్యకర్తలకు రూ.1.66 లక్షల ఆర్థిక సహాయం - Udayam
ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం సందర్భంగా ADF–అరవింద్ ధర్మపురి సహాయనిధి ద్వారా సిరికొండ మండలంలోని 9 మంది బూత్ స్థాయి కార్యకర్తలకు రూ.1.66 లక్షల ఆర్థిక సహాయం అందించారు. గృహప్రవేశాలు, కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం ఒక్కొక్కరికి సహాయం అందించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తున్న ఎంపీ అరవింద్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...