వార్తలకు తిరిగి వెళ్లండి

మహాదేవపూర్ మండల కేంద్రంలోని జూనియర్, డిగ్రీ కళాశాలలకు కాళేశ్వరం, పరిసర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు సకాలంలో బస్సు సౌకర్యం కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ కోరింది. బస్సులు సమయానికి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది.
సంబంధిత అధికారులు సమస్యను తక్షణమే పరిష్కరించి విద్యార్థులకు బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ విజ్ఞప్తి చేసింది.
Comments
Loading comments...

