Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సభతో జిల్లాలో బస్సులకు ఇబ్బందులు

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 4:13 PM కాకినాడGeneral
సీఎం సభతో జిల్లాలో బస్సులకు ఇబ్బందులు - Udayam
పాయకరావుపేటలో సెప్టెంబర్ 2న సీఎం సభ నేపథ్యంలో కాకినాడ ఏపీఎస్‌ఆర్టీసీ డిపో పరిధిలో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో 45 బస్సు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సభకు బస్సులను కేటాయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేపట్టి సహకరించాలని ప్రయాణికులను కోరారు.

Comments

G
Loading comments...