వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లి బజార్ ఏరియాలో ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురికావడంతో స్కూలు బస్సుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కృష్ణ మందిర్ లైన్‌లో దుకాణదారులు సామగ్రిని ఫుట్‌పాత్‌లపై ఉంచడంతో బస్సులు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాయి.
నెల్క్కో లైన్, డబ్బు సేట్ లైన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

