Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోగాపురం విమానాశ్రయానికి బస్సుల ట్రయల్ రన్

Follow Udayam on Google
హరిక శర్మ Jul 31, 2026 8:24 PM అనకాపల్లి General
బోగాపురం విమానాశ్రయానికి బస్సుల ట్రయల్ రన్ - Udayam
బోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఆర్టీసీ ట్రయల్ రన్ నిర్వహించింది. మధురవాడ డిపో నుంచి రెండు బస్సులను ప్రయోగాత్మకంగా నడిపి మార్గాన్ని పరిశీలించారు. భోగాపురం విమానాశ్రయానికి సిటీ బస్సు నంబర్ 225ను నడిపే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు. విమానాశ్రయం ప్రారంభానికి ముందే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...