వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట-ఖమ్మం మార్గంలో ప్రభుత్వ బస్సులు సరైన సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి వేచి చూసినా బస్సులు రావడం లేదని, ఒకేసారి 3, 4 బస్సులు వస్తున్నాయని చెబుతున్నారు.
బస్సుల వేళల్లో గందరగోళంతో విద్యార్థులు, ఉద్యోగులు సకాలంలో గమ్యస్థానాలకు చేరలేకపోతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సులను క్రమబద్ధీకరించి, సరైన సమయానికి నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

