Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రద్దీకి తగ్గట్టు బస్ టెర్మినళ్లు: మంత్రి పొన్నం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 21, 2026 7:29 AM హైదరాబాద్General
రద్దీకి తగ్గట్టు బస్ టెర్మినళ్లు: మంత్రి పొన్నం - Udayam
హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్ టెర్మినళ్లు ఏర్పాటు చేస్తామని, మెట్రో, ఎంఎంటీఎస్‌లతో ఆర్టీసీని అనుసంధానిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. సమ్మెలో మృతిచెందిన డ్రైవర్ కోలా శంకర్ కుటుంబానికి రూ.90.85 లక్షల చెక్కును అందజేశారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...