వార్తలకు తిరిగి వెళ్లండి

ధన్వాడ మండలం కిష్టాపూర్‌లో ఆర్టీసీ బస్సు రాత్రి స్టే చేయాలని సర్పంచ్ కొండయ్య పాలమూరు డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.
గతంలో బస్సు ఇక్కడే స్టే చేసేదని, ప్రస్తుతం ఆగకపోవడంతో కిష్టాపూర్‌తో పాటు 7 తాండాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనిపై డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

