వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ నుంచి వచ్చిన కొత్తలో బస్సులోనే ఉండి రాష్ట్ర పరిపాలన అందించినట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు.
ఉద్యోగుల సౌకర్యార్థం ఐదు రోజుల పనిదినాల విధానాన్ని తీసుకొచ్చామని, అలాగే ప్రత్యేక రైళ్లను కూడా వేయించామని తెలిపారు.
Comments
Loading comments...

