Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భాకరాపేటలో బస్సుల కొరత

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 10:38 AM కడపGeneral
 భాకరాపేటలో బస్సుల కొరత - Udayam
సిద్ధవటం మండలం భాకరాపేటలో సరిపడా ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే వేళల్లో బస్సులు అందుబాటులో లేక గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు. భాకరాపేట–సిద్ధవటం మార్గంలో ఉన్న సర్వీసుల సమయాలను విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా మార్చడంతోపాటు అదనపు బస్సులు నడపాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...