Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంగంపల్లి మీదుగా బస్సులు నడపాలని వినతి

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 11:56 AM కామరెడ్డిGeneral
జంగంపల్లి మీదుగా బస్సులు నడపాలని వినతి - Udayam
పెద్దమల్లారెడ్డికి జంగంపల్లి మీదుగా బస్సులు నడపాలని సర్పంచ్‌ సాయిగౌడ్‌ కోరారు. ఈ మేరకు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌ దినేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం బస్సులు ముత్యంపేట మీదుగా రావడంతో విద్యార్థులు, గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో మాదిరిగానే జంగంపల్లి మీదుగా బస్సులు నడపాలని కోరారు. దీంతో విద్యార్థులు, గ్రామస్థులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...