Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంటలో బస్సుల మార్గం మార్పు

Follow Udayam on Google
Harika Aug 24, 2026 4:27 PM మెదక్General
చేగుంటలో బస్సుల మార్గం మార్పు - Udayam
చేగుంట రైల్వే గేట్‌ మూసివేయడంతో మెదక్‌ పల్లెవెలుగు బస్సులను చిన్నశంకరంపేట మీదుగా చేగుంట పోలీస్‌స్టేషన్‌ వరకు నడపనున్నట్లు ఆర్టీసీ డీఎం పరమేశ్వరీ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోని ఖాళీ స్థలంలో బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రయాణికులు మార్పును గమనించి పోలీస్‌స్టేషన్‌ వరకు వచ్చి పల్లెవెలుగు బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...