Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చండూరుకు చేరిన జనని బస్సు యాత్ర

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 12:55 PM నల్గొండGeneral
చండూరుకు చేరిన జనని బస్సు యాత్ర - Udayam
సంతానలేమిపై అవగాహన కల్పించేందుకు ఒయాసిస్‌ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో జనని బస్సు యాత్ర శుక్రవారం చండూరుకు చేరింది. దంపతులకు ప్రాథమిక ఫెర్టిలిటీ పరీక్షలు, వైద్యుల సలహాలు అందిస్తున్నారు. మహిళలకు AMH, హిమోగ్లోబిన్‌, పురుషులకు వీర్య విశ్లేషణ వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫెర్టిలిటీ ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న ఈ బస్సు ప్రైవేట్‌ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతోంది.

Comments

G
Loading comments...