Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్‌ను ఢీకొట్టిన బస్సు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:31 PM యాదాద్రి భువనగిరిGeneral
బైక్‌ను ఢీకొట్టిన బస్సు - Udayam
అడ్డగూడూరు మండలం కంచనపల్లి స్టేజ్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో చౌళ్ల రామారానికి చెందిన సోమన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తిరుమలగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన జంపన్నకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...