వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ జి మండలం బామినిలో సరైన రోడ్డు, బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఎడ్లబండిపై పాఠశాలలకు వెళ్తున్నారు. అధ్వానంగా ఉన్న బురద రోడ్లపై చిన్నారులు నిత్యం కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నారు.
దశాబ్దాలుగా ఉన్న రవాణా సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు వేయించి, బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Loading comments...

