వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీ నుంచి మహోబా వెళ్తున్న ప్రయాణికుల బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక మహిళతో సహా తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు.
గాఢ నిద్రలో ఉండటం వల్ల బయటకు రాలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని, బస్సులో అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

