Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ నోయిడాలో బస్సు దగ్ధం.. 9 మంది మృతి

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 8:39 AM జాతీయంGeneral
యూపీలోని గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం వేకువజామున ప్రైవేట్ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ నుంచి మహోబా వెళ్తున్న బస్సులో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులు నిద్రలో ఉండటంతో ప్రాణనష్టం పెరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...