Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 9:14 AM జాతీయంGeneral
బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం - Udayam
యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికుల స్లీపర్ బస్సులో మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బిహార్‌ నుంచి మథుర వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఎక్కువ మంది వృద్ధులు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...