వార్తలకు తిరిగి వెళ్లండి

మాక్లూర్ మండలం మాణిక్ బండారు చౌరస్తా వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న మహిళను స్కూల్ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన మహిళ డిచ్‌పల్లి మండలంలోని ఓ జీపీలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

