Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాలలో బస్సు బోల్తా

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 12:01 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాలలో బస్సు బోల్తా - Udayam
తమిళనాడు సేలంకు చెందిన 37 మంది హోలీట్రావెల్‌ విద్యార్థులు హైదరాబాద్‌ వండర్లాకు వస్తుండగా బోరవెల్లి వద్ద బస్సు బోల్తా పడింది. విద్యార్థులంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎస్‌ఐ స్వాతి ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు అలంపూర్‌, కర్నూలు ఆస్పత్రుల్లో ప్రథమ చికిత్స చేయించారు. ప్రస్తుతం విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

Comments

G
Loading comments...