Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాలలో విద్యార్థుల బస్సు బోల్తా

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 9:13 AM మహబూబ్‌నగర్General
గద్వాలలో విద్యార్థుల బస్సు బోల్తా - Udayam
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లి వద్ద ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. తమిళనాడు విద్యార్థులతో వెళ్తున్న ఈ బస్సు ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...