Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోగిపేటలో వృద్ధుడి కాళ్లపై నుంచి బస్సు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 3:22 PM సంగారెడ్డిGeneral
సంగారెడ్డి జిల్లా జోగిపేట బస్టాండ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ఎక్కుతుండగా మొగులయ్య అనే వృద్ధుడు జారిపడగా, అదే బస్సు ఆయన కాళ్లపై నుంచి వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన మొగులయ్యను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...