Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంపల్లిలో కబ్జా కోరల్లో బురుజు గుట్ట

Follow Udayam on Google
శివ కుమార్ Jul 28, 2026 3:15 PM కామరెడ్డిGeneral
రాంపల్లిలో కబ్జా కోరల్లో బురుజు గుట్ట - Udayam
లింగంపేట మండలం రాంపల్లిలో 36 ఎకరాల బురుజు గుట్ట కబ్జాకు గురవుతోందని గ్రామస్థులు ఆరోపించారు. ఇప్పటికే 20 ఎకరాలు ఆక్రమణకు గురైందని, గతంలో పనిచేసిన ఉద్యోగి అండతో అక్రమ పట్టాలు జారీ చేశారని తెలిపారు. గుట్టను చదును చేసి మొరం తరలిస్తున్నారని వాపోయారు. పట్టాలు పొందిన వారి పత్రాలు పరిశీలిస్తామని, అన్యాక్రాంతమైతే స్వాధీనం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...