వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం జాయింట్ సెక్రటరీగా ఆసిఫాబాద్ జిల్లా రాజంపేట సర్పంచ్ బుర్స పోశయ్య నియమితులయ్యారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.
ఈ సందర్భంగా పోశయ్య మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి, సర్పంచుల హక్కుల సాధనకు మరింత కృషి చేస్తానని తెలిపారు మరియు సర్పంచుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడతానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

