వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో బుర్రవాగుపై నిర్మించిన కాజ్వేను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

