Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీరోలులో ఇంట్లో చోరీ.. బంగారం, నగదు అపహరణ

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 07, 2026 11:23 AM మహబూబాబాద్ General
సీరోలులో ఇంట్లో చోరీ.. బంగారం, నగదు అపహరణ - Udayam
మహబూబాబాద్‌ జిల్లా సీరోలు మండలం తాళ్లసంకీసలో గురువారం రాత్రి చోరీ జరిగింది. బాలకృష్ణ స్వరూప ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.15 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...