వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్వంతాపూర్‌లోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో చోరీ జరిగినట్లు కార్యాలయ ఇన్‌ఛార్జ్ సాయి చరణ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయంలోకి ప్రవేశించినట్లు తెలిపారు.
గెస్ట్‌రూమ్ తలుపు పగులగొట్టి బాత్‌రూమ్‌లోని ట్యాపులు ఎత్తుకెళ్లడంతో పాటు వాష్‌బేసిన్‌ను ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీటీవీ ఆధారాలతో నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

