వార్తలకు తిరిగి వెళ్లండి
పార్వతీపురం పట్టణంలోని 24, 25వ వార్డుల్లో తాగునీటి సమస్యపై సీపీఎం ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించింది. బురద నీరు మాకొద్దు, ప్రతిరోజూ మంచినీరు ఇవ్వాలి' అంటూ ఇంటింటికీ తిరిగి ప్రజలను చైతన్యపరిచారు.
పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యుడు రమణ మాట్లాడారు. సెప్టెంబర్ 30న మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాలో మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

